వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అధికారులతో మాట్లాడి ప్రమాద కారణాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

