వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీటీసీ మోహన్ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
వర్షాభావం, అననుకూల వాతావరణ పరిస్థితులతో వానాకాలం పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మోహన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

