Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీకి రూ.20 లక్షల భారీ విరాళం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 11:20 AM తిరుపతిGeneral
టీటీడీకి రూ.20 లక్షల భారీ విరాళం - Udayam
డా. కోడెల కుటుంబం తరఫున టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.20 లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం తిరుమల క్యాంపు కార్యాలయంలో దాత టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను కలిసి రూ.20 లక్షల విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ పథకం ద్వారా భక్తులకు వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తున్న దాత కుటుంబాన్ని టీటీడీ అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...