వార్తలకు తిరిగి వెళ్లండి

కడప నగరం గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆగస్టు 27న టీటీసీ థియరీ పరీక్ష నిర్వహించనున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.
ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 11 వరకు 42 రోజుల టీటీసీ శిక్షణకు హాజరైన అభ్యర్థులతోపాటు, గతంలో శిక్షణ పూర్తిచేసి పరీక్షలో ఫెయిలైన వారు కూడా పరీక్షకు హాజరుకావచ్చని తెలిపారు.
Comments
Loading comments...
