Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ ఎత్తివేయాలని ఆదివాసి సంఘం నాయకుల డిమాండ్

Follow Udayam on Google
p.g.murthy Sep 13, 2026 7:21 PM మంచిర్యాలGeneral
టైగర్ జోన్ ఎత్తివేయాలని ఆదివాసి సంఘం నాయకుల డిమాండ్ - Udayam
టైగర్ జోన్ ఎత్తివేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని జన్నారం మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమా చారికి ఆదివారం సాయంత్రం వారు మద్దతు తెలిపారు. టైగర్ జోన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు.

Comments

G
Loading comments...