Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్‌ శిక్షణకు విద్యార్థుల రిజిస్ట్రేషన్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 12:25 PM మంచిర్యాలతెలంగాణ
టాస్క్‌ శిక్షణకు విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ - Udayam
విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు టాస్క్‌ శిక్షణకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు శిక్షణ పొందవచ్చు. కళాశాలలు ఈ నెల 17లోగా, విద్యార్థులు ఆగస్టు 31లోగా టాస్క్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఆంగ్లం, ఇంటర్వ్యూలు, సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ, ఉద్యోగమేళాలపై శిక్షణ ఇస్తారు.

Comments

G
Loading comments...