Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ గోల్ఫ్‌ క్లబ్‌లో కలకలం

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 8:13 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ట్రంప్ గోల్ఫ్‌ క్లబ్‌లో కలకలం - Udayam Digital
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లో పాల్గొనే కార్యక్రమం వేళ సంచలనం రేగింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద గన్‌, బుల్లెట్లు లభించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సోదాల్లో మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...