వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికాలో విదేశీ విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసి హెచ్-1బీ వీసాకు అవకాశం పొందడంలో ఓపీటీ కీలకం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...
