వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్–పాక్ ఘర్షణను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. సుంకాల హెచ్చరికతో ఇరు దేశాలు యుద్ధం నిలిపాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
అయితే ట్రంప్ ఈ వాదనలను భారత్ గతంలోనే ఖండించింది. కాల్పుల విరమణ ద్వైపాక్షిక నిర్ణయమని, ఇందులో ఏ ఇతర దేశం మధ్యవర్తిత్వం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...
