Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్లుపాడు రిజర్వేషన్లపై స్పష్టత

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 2:12 PM మార్కాపురంGeneral
తర్లుపాడు రిజర్వేషన్లపై స్పష్టత - Udayam
తర్లుపాడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు, ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ వర్గానికి కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకటనతో మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి.

Comments

G
Loading comments...