వార్తలకు తిరిగి వెళ్లండి

నటి త్రిష తాజాగా సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గుచేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి’ అంటూ ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని త్రిష వెల్లడించలేదు. దీంతో ఆమె మాటల వెనుక అర్థమేంటనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మధ్య కొనసాగుతోంది.
Comments
Loading comments...

