Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నిత్య విద్యార్థిలా అనిపిస్తోంది’: రాశీ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 11:31 AM జాతీయంవినోదం
 ‘నిత్య విద్యార్థిలా అనిపిస్తోంది’: రాశీ - Udayam
భిన్న భాషల్లో నటించడం నిరంతరం నేర్చుకునే ప్రక్రియలా అనిపిస్తోందని నటి రాశీఖన్నా తెలిపారు. హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఆమె.. ప్రతి చిత్రానికి ఆయా భాషల యాస, ఉచ్చారణ నేర్చుకోవాల్సి ఉంటుందని అభిమానులతో ముచ్చటలో చెప్పారు. విభిన్న ఇండస్ట్రీల్లో పాత్రల్లో ఒదిగిపోవాలంటే భాషపై పట్టు సాధించడం ముఖ్యమని రాశీఖన్నా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...