వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా నటించిన ‘ది వ్వాన్’ నాలుగో రోజు రూ.5.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో ఇప్పటివరకు నెట్ కలెక్షన్లు రూ.38.85 కోట్లకు చేరాయి. తొలి సోమవారం 7,012 షోల ద్వారా ఈ వసూళ్లు నమోదయ్యాయి.
భారత్‌లో గ్రాస్ వసూళ్లు రూ.46.35 కోట్లు కాగా.. ఓవర్సీస్‌లో రూ.4 కోట్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.50.35 కోట్లకు చేరాయి.
Comments
Loading comments...

