Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్వాల్‌లో 5 కి.మీ. త్రివర్ణ పతాకం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 14, 2026 3:11 PM ఆల్ ఇండియా జాతీయ
హర్యానాలోని పల్వాల్‌లో 5 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆగస్టు 13న జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ‘లాంగెస్ట్‌ మాస్‌ మార్చ్‌ విత్‌ ఫ్లాగ్‌’, ‘మోస్ట్‌ పీపుల్‌ హోల్డింగ్‌ ఏ నేషనల్‌ ఫ్లాగ్‌’ విభాగాల్లో గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...