Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింగళి వెంకయ్యకు ఘన నివాళి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 3:47 PM ఏలూరుGeneral
పింగళి వెంకయ్యకు ఘన నివాళి - Udayam
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో 2కే వాక్ నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్ జాతీయ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నేతలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...