వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ టూరిజంలో ఉమ్మడి ఆదిలాబాద్‌కు ప్రాధాన్యం పెంచేలా రూ.32.5 కోట్లతో గిరిజన క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. బాసర, కుంటాల, పొచ్చెర, నాగోబా, జోడేఘాట్, కవ్వాల్‌ను ఒకే సర్క్యూట్‌గా అనుసంధానించనుంది.
రహదారులు, మ్యూజియంలు, ఓపెన్ థియేటర్లతో మౌలిక వసతులు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. పర్యాటకంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

