వార్తలకు తిరిగి వెళ్లండి

సంతనూతలపాడు పరిధిలోని ఎండ్లూరు డొంక వద్ద జిల్లా స్థాయి మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ బుధవారం తెలిపారు.
జిల్లాలో 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ మహిళలు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

