Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో విద్యుత్ స్తంభానికి మంటలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:54 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో విద్యుత్ స్తంభానికి మంటలు - Udayam
మార్కాపురం కొండేపల్లి రోడ్డు లక్ష్మీ గణపతి నగర్ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంపెనీల కేబుల్స్ నుంచి మంటలు చెలరేగాయి. అదే స్తంభానికి ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కేబుల్స్‌కు అంటుకున్న మంటలు విద్యుత్ వైర్లకు వ్యాపించడంతో స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి తగిన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...