Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో 36 మందికి రూ.16.78 లక్షల సాయం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:16 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో 36 మందికి రూ.16.78 లక్షల సాయం - Udayam
మచిలీపట్నంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 36 మందికి బుధవారం రూ.16.78 లక్షల విలువైన సాయం అందించారు. చెక్కులు, ల్యాప్‌టాప్‌లు, గృహ నిర్మాణ సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు బెరాకా మినిస్ట్రీస్ సేవలను అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏటా పెద్ద ఎత్తున సాయం అందించడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...