వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ కనిగిరి మున్సిపాలిటీ 3వ వార్డు శంఖవరం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబుకు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ‘వెలుగొండ నీరు-రైతు ఇంట వెలుగు’ అంటూ నినాదాలు చేశారు. రైతుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

