వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు TET పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ విజయ సునీతకు అందజేశారు.
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. TET పరీక్ష నిర్వహిస్తే ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

