Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:50 PM మార్కాపురంGeneral
వెలుగొండ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ - Udayam
గొట్టిపడియ, అక్కచెరువు తండా గ్రామస్థులకు కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు బుధవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి త్వరలో పట్టాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.768 కోట్లు అందించిందని, మిగిలిన వారికి త్వరలో పరిహారం అందిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...