వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పీ.శైలజ కుమారి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల ప్రచురణపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణపై చర్చించారు.
పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

