వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం నైపుణ్యాభివృద్ధి అధికారి కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 250 ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహించారు.
జిల్లా అధికారి కంచి బాబు మాట్లాడుతూ, జాబ్ మేళాకు అధిక సంఖ్యలో యువత హాజరైనట్లు తెలిపారు. జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

