వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోషి నదికి ఆకస్మికంగా భారీ వరద పోటెత్తడంతో నది తీరంలోని గ్రామాలు, ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. భవనాలు నీటిలో మునిగిపోయాయి.
టిబెట్ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదతో ఈ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు 98 సెకన్ల వీడియోలో కనిపిస్తున్నాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

