వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీ మరోసారి మారింది. తొలుత సెప్టెంబర్ 8న జరగాల్సిన కేబినెట్ భేటీని సెప్టెంబర్ 2కు మార్చినట్లు ఇటీవల సమాచారం వెలువడింది.
తాజాగా సెప్టెంబర్ 2కు బదులుగా సెప్టెంబర్ 3న కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

