Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెల్లో అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే వర్ల

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:18 PM కృష్ణా జిల్లాGeneral
పల్లెల్లో అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే వర్ల - Udayam
పెదపారుపూడి మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. జమీదింటకుర్రులో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.75 లక్షలతో బీటీ రోడ్డు, రూ.16 లక్షలతో అంగన్‌వాడీ భవనం ఏర్పాటు చేశారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...