వార్తలకు తిరిగి వెళ్లండి

విస్మయ మోహన్‌లాల్, ఆశిష్ జో ఆంటోనీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తుడక్కం’ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు, యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. చివర్లో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...
