వార్తలకు తిరిగి వెళ్లండి

టెలికాం సంస్థలు ఇకపై 28 రోజుల ప్లాన్ల స్థానంలో 30 రోజుల వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ తాజాగా ఆదేశించింది.
వినియోగదారులపై అదనపు రీఛార్జీల భారం తగ్గించేలా ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తేవాలని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

