Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్య

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్య - Udayam
బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ సమస్యను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. ల్యాండింగ్‌ ప్రయత్నం విఫలమైన తర్వాత మార్గం మారితే ఆటోమేటెడ్‌ ఫ్లైట్‌ గైడెన్స్‌ పనిచేయకపోవచ్చని వెల్లడించింది. తాత్కాలికంగా సిస్టమ్‌ను రీసెట్‌ చేయాలని విమానయాన సంస్థలకు సూచించింది. శాశ్వత పరిష్కారంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నట్లు బోయింగ్‌ తెలిపింది.

Comments

G
Loading comments...