వార్తలకు తిరిగి వెళ్లండి

2030 నాటికి ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ.170-180 లక్షల కోట్లకు, గరిష్ఠంగా రూ.200 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయని ఛైర్మన్ శెట్టి తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటిన బ్యాంక్, 2026 జూన్ నాటికి రూ.110.01 లక్షల కోట్లకు చేరింది.
Comments
Loading comments...

