Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలకు టీపీ బీమా తప్పనిసరి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:51 AM జాతీయంవాణిజ్యం
వాహనాలకు టీపీ బీమా తప్పనిసరి - Udayam
మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం దేశంలో ప్రతి వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. ప్రమాదాల సమయంలో చట్టపరమైన, ఆర్థిక భారాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. దీర్ఘకాలిక పాలసీల ద్వారా రెన్యువల్ టెన్షన్ తప్పుతుంది. అయితే సొంత వాహన నష్టానికి సమగ్ర ఇన్సూరెన్స్‌ కవర్‌ కూడా తీసుకోవడం ఎంతో అవసరం.

Comments

G
Loading comments...