Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబర్‌ 2న ‘నో యూపీఐ డే’.. MDRకు వ్యతిరేకంగా నిరసన

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:39 AM జాతీయంవాణిజ్యం
అక్టోబర్‌ 2న ‘నో యూపీఐ డే’.. MDRకు వ్యతిరేకంగా నిరసన - Udayam
యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (MDR) విధించడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్‌ 2న ‘నో యూపీఐ డే’ నిర్వహించనున్నట్లు AIMRA తెలిపింది. ఈ నిర్ణయం తమ ఆదాయాన్ని ప్రభావితం చేస్తోందని రిటెయిలర్లు అంటున్నారు. రూ.2 వేలకుపైగా వ్యాపార లావాదేవీలపై 0.4% MDR అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల రిటెయిలర్లపై నెలకు రూ.40 కోట్లు, ఏడాదికి రూ.500 కోట్ల భారం పడుతుందని AIMRA తెలిపింది.

Comments

G
Loading comments...