Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డేటా వద్దా కాల్స్ కే రిఛార్జ్ చేస్కోండి

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:29 AM జాతీయంవాణిజ్యం
డేటా వద్దా కాల్స్ కే రిఛార్జ్ చేస్కోండి - Udayam
ట్రాయ్‌ కొత్త నిబంధనలతో మొబైల్‌ వినియోగదారులకు డేటా అవసరం లేని ప్రత్యేక ప్లాన్లు రానున్నాయి. వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే రీఛార్జ్‌లను టెలికాం సంస్థలు అందించాలి. 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి ప్లాన్లతో పాటు, ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్‌ చేసుకునే పథకాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...