Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి వేళ పెరుగునున్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:31 AM జాతీయంవాణిజ్యం
దసరా, దీపావళి వేళ పెరుగునున్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు  - Udayam
దసరా, దీపావళి వేళ ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనాలనుకునే వారికి ధరల పెంపు షాక్‌ తగలనుంది. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు అక్టోబర్‌ 1 నుంచి 5-7% పెరగనున్నాయి. 2026లో పరిశ్రమలో ధరల పెంపు ఇది మూడోసారి కానుంది.

Comments

G
Loading comments...