వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు ఫలించడంతో సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
ఐదు రోజుల పని దినాలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. పీఎల్‌ఐ పథకంలో మార్పులు, ఇతర అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి.
Comments
Loading comments...

