Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Sep 28, 2026 10:59 AM జాతీయంవాణిజ్యం
 నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - Udayam
అమెరికా-ఇరాన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 160.91 పాయింట్లు తగ్గి 73,734.83 వద్ద, నిఫ్టీ 75.60 పాయింట్లు నష్టపోయి 23,064.90 వద్ద ప్రారంభమయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

Comments

G
Loading comments...