వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం పరిమిత శ్రేణిలో కదలొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు, అమెరికా బాండ్ ప్రతిఫలాలు, రూపాయి కదలికలు కీలకంగా మారనున్నాయి.
నిఫ్టీకి 23,000 వద్ద మద్దతు, 23,400 వద్ద కీలక స్థాయి ఉందని నిపుణులు చెబుతున్నారు. లోహ, ఔషధ షేర్లు బలంగా ఉండొచ్చని, ఐటీ షేర్లలో స్థిరీకరణ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

