Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ చలానాలు కట్టకపోతే విద్యుత్తు బిల్లు ద్వారా వసూలు!

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:39 PM జాతీయంGeneral
ట్రాఫిక్‌ చలానాలు కట్టకపోతే విద్యుత్తు బిల్లు ద్వారా వసూలు! - Udayam
పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలను విద్యుత్తు బిల్లుతో అనుసంధానించి వసూలు చేసే మార్గాన్ని సుప్రీంకోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా సుమారు రూ.20 వేల కోట్ల చలానాలు వసూలు కావాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. చలానా బకాయిలున్న వాహనాలకు రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ వంటి సేవలను నిలిపివేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలనూ కోర్టు సూచించింది.

Comments

G
Loading comments...