Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:38 PM అంతర్జాతీయంGeneral
యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన - Udayam
ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అబుధాబిలో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌తో భేటీ అయ్యారు. ఈ పర్యటన ముందుగా ప్రకటించలేదు. 2023 హమాస్‌ దాడికి ముందు యూఏఈ అధ్యక్షుడు హెచ్చరించారన్న ‘హారెట్జ్‌’ కథనం నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఆ కథనాన్ని నెతన్యాహు ఖండించారు.

Comments

G
Loading comments...