Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై సూచనలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 3:17 PM సూర్యాపేటతెలంగాణ
సూర్యాపేటలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై సూచనలు - Udayam
సూర్యాపేట కొత్త బస్‌స్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అడ్డా కూలీలకు ఇబ్బందులు లేకుండా ఉదయం 9 గంటల తర్వాత సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని పోలీసులకు సూచించారు. అడ్డా కూలీల స్థలాన్ని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మార్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.

Comments

G
Loading comments...