వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల జోన్లోని ఓ ఠాణాలో కానిస్టేబుల్ తప్పుడు ఫిర్యాదుల వ్యవహారం కలకలం రేపుతోంది. గంజాయి కేసును రాజీ చేసేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలతో అతడిని బ్లూకోల్ట్స్ విధుల నుంచి తప్పించారు.
దీనిపై కక్ష పెంచుకున్న అతడు స్పెషల్బ్రాంచి కానిస్టేబుల్ సాయంతో సహోద్యోగులపై తప్పుడు నివేదికలు పంపిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఇద్దరిపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

