వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితా తప్పు నివేదిక గ్రామ కార్యదర్శి ఉన్నత అధికారులకు సమర్పించారంటు రాకొండ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్థులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి కార్యదర్శిపై ఫిర్యాదు చేసారు.
గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా తన ఇస్టానుసారంగా జాబితా తయారుచేసి ఉన్నత అధికారులకు ఇచ్చారని, దింతో నిజమైన లబ్ధిదారులకు మొండి చెయ్యి మిగిలిందన్నారు
Comments
Loading comments...

