వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులతో ఆదివారం డుంబ్రిగుడ మండలంలోని అరకు పీనరీ సందడిగా మారింది.
ఇక్కడి ట్రీ డెక్, చిల్డ్రన్ అడ్వెంచర్ పార్క్, ఉడెన్ వ్యూ డెక్, పొడవాటి పైన్ చెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక తెగలు, వారి పండగలు, వన్యప్రాణులు, అడవులపై అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేసినట్లు పీనరీ మేనేజర్ శేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

