వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
బార్ బయట తోటి పోలీసు సిబ్బంది, పౌరులు కలిసి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తోటి పోలీసుపైనే దాడి జరగడం కలవరపరిచే విషయమని పేర్కొంటున్నారు.
ఘటనపై సీవీ ఆనంద్ స్పందించి బాధిత కానిస్టేబుల్‌కు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...


