Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డిది 'పెద్దల' ప్రభుత్వం: TRS

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:40 PM హైదరాబాద్General
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన పనిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన ఆరోపించింది. గృహ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి పేదల విద్యుత్‌ సబ్సిడీని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శించింది. కేంద్ర విధానాలకు మద్దతు ఇస్తూ అదానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...