Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్‌ పామ్‌ రైతుల సమావేశం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:43 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఆయిల్‌ పామ్‌ రైతుల సమావేశం - Udayam
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబటిపల్లిలో 200 మందికి పైగా ఆయిల్‌ పామ్‌ రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు, సూచనలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. నీటి నిర్వహణ, ఎరువులు, పంట సంరక్షణ, గెలల కోత–రవాణా, యంత్ర పరికరాలు, సాంకేతికత, ప్రభుత్వ పథకాలపై రైతులు సమస్యలను వివరించారు. రైతు సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...