వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులతో చపాతీలు తయారు చేయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. వంట సిబ్బందికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నప్పటికీ విద్యార్థులతో వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

