Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:29 PM హైదరాబాద్General
సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దుకు గల కారణాలను సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ప్రెస్‌మీట్‌లో వివరించనున్నారు. పర్యటన రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏం వివరణ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...