Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్చునర్‌ కార్లో పనికి- ఓ శానిటేషన్ వర్కర్ కధ

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:39 PM జాతీయంGeneral
కర్ణాటకలోని బంట్వాళకు చెందిన శేషప్పణ్ణ అనే పారిశుద్ధ్య కార్మికుడు రోజూ ఫార్చునర్ కారులో పనికి వస్తున్నారు. ఆయన 1996 నుంచి శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. కార్లంటే ఇష్టంతో లోన్‌పై తొలుత ఆల్టో, అనంతరం స్కార్పియో, ఆ తర్వాత ఫార్చునర్ కొనుగోలు చేశారు. ఆయన పారిశుద్ధ్య పనితో పాటు పశువుల పెంపకం ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నారు.

Comments

G
Loading comments...